వివేకానందరెడ్డి హత్య వెనుక నేరపూరితమైన కుట్ర ఉందని స్పష్టమైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఐపీసీ సెక్షన్ 120బి ప్రకారం జగన్ కూడా హత్యలో ముఖ్య భాగస్వామి అనేది సాక్షుల వాంగ్మూలాలను బట్టి...