జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. తనవాళ్లకు బంగారుపళ్లెంలో పెడుతూ.. ఇతర కులాలకు చెందిన వారిని దూరం పెడుతున్నారని మండిపడ్డారు.  ప్రజాస్వామ్యబద్ధంగా, అందరికీ...