ఐదేళ్ళ ప్రేమ ప్రయాణం అనంతరం విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ నయనతార మళ్ళీ సినిమా ప్రపంచంలో కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ మీడియాలో అయితే ఆమె సినిమాలు చేయకపోవచ్చని...