గర్భిణికి నెలలు నిండేకొద్దీ ఓ పట్టాన నిద్రపట్టదు. అలాగని ఎక్కువ సేపు మెలకువగా ఉండలేని పరిస్థితి. దీని నుంచి అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పడుకునే సమయాన్ని నిర్దష్టంగా పెట్టుకోవాలి. దానికి తగినట్టు దిన...