సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరోహీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 17వ తేదీ ఎంతో...