ఇంగ్లీష్ భాష అంటే చాలా ప్రత్యేకం. ఈ భాష వస్తే మనదేశంలోని రాష్ట్రాలే కాదు ప్రపంచాన్నే చుట్టేసి రావొచ్చు. అయితే మాంచి స్టయిలిష్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అంత ఈజీ అయిన పని కాదు....