టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి అంబటి రాంబాబు మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో సాధారణంగా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకునేవారు. కానీ పదవ తరగతి పేపర్...