Suman: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనకు గాను ప్రేక్షకుల, విమర్శలకు...