వివేకా హత్యపై సీబీఐ ఛార్జ్ షీట్.. అనుమానం ఎవరిపైనంటే.?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో హత్య చేయించారన్న అనుమానం ఉనట్లు సీబీఐ నిర్ధారించింది. గతంలో పులివెందుల కోర్టుకు సమర్పించిన ఛార్జ్...