పవన్ కల్యాణ్ హాబీగా రాజకీయాలు చేస్తాడని,  పవన్ మాటకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డాడా? అని సమాచార శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ లా మాట మార్చితే ప్రజలు చెప్పుతో కొడతారని...