దళితులపై జగన్ ది కపటప్రేమ : నక్కా ఆనందబాబు
జగన్ దళిత వర్గాలపై కపటప్రేమ వలకబోస్తున్నారని, అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లెలో చేసిన పర్యటనలో జగన్ అబద్దాలు ప్రచారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో...