బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. నటిగా ఆమెకి మంచి క్రేజ్ ఉంది కానీ తరచూ వివాదాల్లో దూరుతుంటుంది. ఎవరేమనుకున్నా.. తనేం చేయాలనుకుంటే అది చేస్తుంది. సెలబ్రిటీలు, రాజకీయనాయకులపై వివాదాస్పద కామెంట్స్...