తన తల్లి విషయంలో ఎమోషనల్ అయిన చిరంజీవి!
Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 150 చిత్రాలకు పైగా నటించి తన బ్రేక్ డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చిరూ.. ఫ్యాన్ ఫాలోయింగ్...