సాధారణంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. కొందరికి అర్థమైన సరిగా రిప్లై ఇవ్వాలేరు. మరికొందరు ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఎంత చదివినా ఇంగ్లీష్ రావడం లేదని...