కేఎల్ రాహుల్‌తో ప్రేమ, పెళ్లిపై స్పందించిన అతియా శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ అతియా శెట్టి. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని ఆమె అందుకోలేకపోయింది. అయితే, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో అతియ...