నా కంటే 12 ఏళ్లు చిన్నోడు.. డేటింగ్ చేస్తే తప్పేంటి: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో టాక్ కూడా వినిపిస్తోంది. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48...