దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ స్టార్‌హీరోయిన్‌గా రాణిస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల ‘రన్‌ వే 34’తో బీటౌన్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు....