పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలతో అరెస్టు అయిన మాజీ మంత్రి నారాయణకు బెయల్ మంజూరు అయింది. పోలీసులు విధించిన రిమాండ్ ను చిత్తూరు పట్టణ నాలుగో మేజిస్ట్రేట్ తోసిపుచ్చింది. పోలీసులు మోపిన అభియోగాన్ని...