రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే ఏకంగా కోట్ల రూపాయలు పొందండి.. ఎలాగంటే?
సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి భవిష్యత్ కోసం కొంత డబ్బును పోగు చేసుకోవాలని భావిస్తారు. ఇలా డబ్బును పొదుపు చేసుకోవాలనే వారికి ప్రస్తుతం చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదా బ్యాంకు ఖాతాలో నిల్వ...