తన తండ్రి ప్లాన్ అదే అంటూ బయట పెట్టిన మహేష్ బాబు?

సినీ ప్రపంచానికి సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ‘గూడచారి 116’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో. ఆపై ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కృష్ణ దర్శకుడిగా కూడా 16 సినిమాలకు పైగా ప్రాణం పోశాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ స్థాయి ఏమిటో మనకు తెలుసు.

mahesh babu-krishna
mahesh babu-krishna

ఇదంతా పక్కన పెడితే కృష్ణ కొడుకు అయినా ప్రిన్స్ మహేష్ బాబు. తన తండ్రి గురించి కొన్ని విషయాలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించాడు. మహేష్ స్కూల్లో చదువుకునేటప్పుడు హాలిడేస్ సమయంలో కృష్ణ, మహేష్ బాబును సినిమాల్లో నటించే విధంగా చేసుకునేవాడట. ఎక్కువగా సమ్మర్ సీజన్లో ఊటీలో షూటింగ్ ఉండేలా ప్లాన్ చేసుకునేవాడట.

ఆ సమయంలో మహేష్ ను కూడా తన సినిమాలలో కొన్ని పాత్రల్లో చేపించే వాడు అని మహేష్ తెలిపాడు. ఆలా సింపుల్ గా నాన్న నా కెరీర్ ను మార్చేసాడు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కృష్ణ 24 ఇంటు సెవెన్ పని చేసేవాడిని సంవత్సరంలో ఏ రోజు కూడా గ్యాప్ అసలు వ్యాప్ తీసుకునే వాడు కాదని మహేష్ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో పర్సనల్ లైఫ్ కృష్ణ అస్సలు మిస్ అయ్యేవాడు కాదట. ఉదయం టిఫిన్ టైమ్ లో పిల్లలతో మంచిగా స్పెండ్ చేసి రాత్రి భోజన సమయానికి పిల్లలతో హ్యాపీగా డిన్నర్ చేసేవాడని ఈ విషయంలో మా నాన్న పక్కా ప్లాన్ లో ఉండేవాడు అని మహేష్ బాబు తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *