Category: Tollywood

Nellore Box Office Report (నెల్లూరు బాక్స్ ఆఫీస్) November 2nd Week

నెల్లూరు బాక్స్ ఆఫీస్ పోయిన వారం లాగానే ఈ వారం కూడా నిరాశాజనకంగా కొనసాగుతున్నది. పాత నోట్ల రద్దు ప్రభావం కొంతమేరకు సినిమాలపై కూడా పడింది. అయినా నగరంలో సూపర్ హిట్ అంటూ చెప్పుకోదగ్గ...

హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా వస్తున్న ఆర్.నారాయణమూర్తి

ఆర్.నారాయణమూర్తి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రం బుధవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు...

తమన్నా ఆటిట్యూడ్ ప్రాబ్లెమ్స్?

మిల్కీబ్యూటీ తమన్నా అవకాశాల వేటలో వెనుకబడిపోతోంది. ఈ ఏడాది తమన్నా అంగీకరించిన సినిమాలు కొన్ని విడుదలైపోయాయి. ‘బాహుబలి-2’, విశాల్‌ ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాల షూటింగ్‌లు పూర్తయిపోయాయి. అయినా ఒక్క శింబు సినిమా తప్ప మరే సినిమాకూ...

యూరప్ షూటింగ్ లో మెగాస్టార్ ఫుల్ బిజీ

మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు....