జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది- గోరంట్ల
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై తెదేపా పార్టీ నేత గోరంట్ల పుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటూ మండిపడ్డారు. ఓటీఎస్...
ఏపీ రాజధానిగా విశాఖ ఫిక్స్.. ముహూర్తం ఇదేనంటున్న జగన్ సన్నిహిత మంత్రి
అసెంబ్లీ వేదికగా ఏపీ మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకంటే మెరుగైన బిల్లతో త్వరలోనే ముందుకొస్తానని అన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల విషయంలో ఎలాంటి...
తప్పని నిలదీసినందుకు తెదేపా కార్యకర్తపై పెట్రోల్‌తో దాడి
ఏపీలో రాజకీయ గొడవలు రోజు రోజుకూ చెలరేగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరులో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. తాజాగా, తెదేపా కార్యకర్తపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన...
దొంగ ఏడుపులకు భువనేశ్వరి స్పందంచడమేంటో?- ఆర్కే రోజా
అసెంబ్లీ వేదికగా తన ఫ్యామిలీని అవమానించారన్న కారణంతో.. చంద్రబాబు మీడియా ముందు కంటనీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా భువనేశ్వరి కూడా స్పందించారు. అయితే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే...
టీడీపీలో మాజీ మంత్రి చేరిక.. ఎంత వరకు నిజం?
ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీలోకి మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేరబోచున్నట్లు సామాజిక మాధ్యమాల్లోవార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు మరికొందరు రఘువీరా చేరికపై బలమైన నమ్మకంతో చెబుతున్నారు. త్వరలోనే...
ఆమె శాపం చంద్రబాబను నిలువునా కాల్చిపడేస్తుంది- కొడాలి
వైసీపీ మంత్రి కొడాలి నాని తాజాగా చంద్రబాబుపై మాటలతూటాలు విసిరారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఎవ్వరైనా రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇంట్లో మహిళలను రోడ్డు మీదకు తెచ్చిన వారికి కచ్చితంగా ఆ దేవుడి...