Category: Politics

చిన్నాయన్ని చంపి వాళ్లే కుట్లేశారు.. నా భార్యకు భయం పట్టుకుంది: బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి

సొంత చిన్నాయన అయిన మాజీమంత్రి వివేకానందరెడ్డిని వాళ్లే చంపి, వాళ్లే కుట్లు వేశారని బీజేపీ నేత, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. వాస్తవాలు బయటపడతాయన్న భయంతో మొదట గుండెపోటుగా చిత్రీకరించి, తర్వాత గుండెల్లో పోటుగా...

జగన్ నీ పద్ధతి మార్చుకో..ఆరోజు ఆయన్ను చూసి ఏడుపొచ్చింది : జేసీ ప్రభాకర్ రెడ్డి

జగన్ ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చిత్రపరిశ్రమపై జగన్ కక్షగట్టారని విమర్శించారు.  తన కార్యాలయంలో గురువారం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌కు చిరంజీవి...

నేనూ రెచ్చగొడతా..పోలీసులు బ్రోకర్లు : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి

చొక్కాపట్టుకుని లాగేస్తా నా కొడకా అని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు మరువక ముందే..  పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. ఏకంగా పోలీసులు బ్రోకర్లు...

నేడు కోర్టు మెట్లు ఎక్కనున్న లోకేష్..పరువు నష్టం..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. అది కూడా విశాఖపట్నంలో కోర్టకు హాజరుకానున్నారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ వ్యహరించింది అందరికీ తెలిసిందే. అయితే ఆయనపై...

విజయసాయిరెడ్డి..అయ్యన్నపాత్రుడు మధ్య ట్వీట్ల వార్..నీచమైన కామెంట్స్..!

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మధ్య మళ్లీ ట్వీట్ల వార్ మొదలైంది. అది కూడా ఓ మంత్రి మృతిచెందిన అంశంపై ఇద్దరి మద్య వార్ నడిచింది. గెండెపోటుతో మంత్రి మేకపాటి గౌతమ్...

నేటితో వెయ్యి రోజులు పూర్తి..సంబరాల్లో వైసీపీ శ్రేణులు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా వెయ్యి రోజులైంది. రాజన్న రాజ్యం తెస్తానని, సంక్షేమ పాలన తెస్తానని ప్రజల్లోకి అడుగుపెట్టి పాలనా పగ్గాలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నారు...