Category: Politics

జనంలో ఉందాం..చేసింది చెప్పుకుందాం : సీఎం జగన్

రాబోయే రోజుల్లో అందరం జనంలో ఉందామని, ప్రజలతో మమేకమవుదామని సీఎం జగన్ తన మంత్రులతో అన్నారు. సోమవారం మంత్రులతో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా మంత్రులకు కొన్ని సూచనాలు, ఆదేశాలు...

సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే ఏపీలో ఇంతశాతం షూటింగ్ జరగాల్సిందే..!

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. సినిమా టికెట్లు ఎంతుండాలనే దానిపై  జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా థియేటర్లను ప్రభుత్వం నాలుగు భాగాలుగా విభజించింది. చిన్నసినిమాలకు...

ఆయనలో స్పందన లేదు..అందుకే బాయ్ కాట్ : అచ్చెన్నాయుడు

వైఎస్ఆర్‌సీపీ వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక తీరుపై ఫిర్యాదు చేసినా గవర్నర్ ఏనాడు స్పందించలేదని దాని వల్లే గవర్నర్ ప్రసంగం నుండి బయటకు వచ్చినట్లు టీడీఎల్పీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. వైసీపీ మూడు మూడేళ్ల...

పార్టీల్లో గుబులు పుట్టిస్తున్న ఎగ్జిట్ పోల్స్..ఎవరు గెలుస్తారంటే..?

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పార్టీలలో గుబులు పుట్టిస్తున్నా. కొన్ని సర్వేలు ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించగా మరో సర్వే అందుకు భిన్నంగా ఫలితాలు ఇంటాయని ప్రకటిస్తోంది. దీంతో పార్టీలలో గుండె...

అనంతలో పెరిగిన పొలిటికల్ హీట్

అనంతపురం జిల్లాలో రాజకీయం రాజుకుంటోంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తమ స్టైల్లో విమర్శులు చేసుకుంటున్నారు. గెలుపుకోసం తాపత్రయ పడుతున్న నేతలు వినూత్న కార్యక్రమాలకు దిగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానంటూ అనంతపురం...

రైతులు న్యాయ దేవతకు మొక్కడం వైసీపీకి వెకిలిగా ఉందా..? టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి మొట్ట మొదట  ప్రాణ సమానమైన భూముల్ని త్యాగం చేసి పునాది రాయి వేసింది రైతులే. రైతులు న్యాయ దేవతను మొక్కడం వైసీపీకి వెకిలిగా ఉందా.? మూడేళ్లుగా మూడు రాజధానుల...