Category: Politics

టీడీపీ వల్లే రోడ్లు బాగోలేవు : మంత్రి శంకర్ నారాయణ

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే ముమ్మాటికీ కార‌ణ‌మ‌ని మంత్రి శంక‌ర‌నారాయ‌ణ ఆరోపించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఏటా...

ర్యాంబో రాంబాబూ… అలా అయితే గొడ్డలి పోటు కుట్ర బయటపెట్టేవాళ్లం : బీటెక్ రవి

ర్యాంబో రాంబాబు..మీ ముఖ్యమంత్రి చేతగాని వాడా? సోదికబుర్లు ఆపి కల్తీసారాపై సమాధానం చెప్పండి అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో పెగాసిస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు...

రబ్బరు స్టాంపుల్లా ఇద్దరు మంత్రులు : టీడీపీ నేత ఆచంట సునీత

జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళాసంక్షేమం, రక్షణ అనేది  నేతిబీరలో నెయ్యి చందమే అయ్యిందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం...

వాళ్లను ఇంకేం చేయాలి : అంబటి రాంబాబు

కరోనా వల్ల రెండేళ్లు అసెంబ్లీ సమావేశాలు సరిగా జరగలేదని ఇప్పుడు సమయం ఉన్నా సభా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రవరిస్తున్నారని వైసీపీ  ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు...

ప్రతి మహిళ చేతికి రూ.5 లక్షల ఆస్తి : సీఎం జగన్

వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై గురువారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో...

వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు

ఒంగోలు పట్టణానికి చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను దూషించారని పోలీసులకు మేయర్ గంగాడ సుజాత సుబ్బారావుగుప్తాపై  ఫిర్యాదు చేశారు. దీంతో అట్రాసిటీ కేసు నమోదు చేశారు...