Category: Politics

జగన్ లో ఇద్దరి రక్తం ప్రవహిస్తోంది : మంత్రి కొడాలి నాని

దమ్ముంటే లోకేష్ తనపై పోటీ చేసి గుడివాడలో గెలవాలని మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అసెంబ్లీ వద్ద మీడియాతో నాని శుక్రవారం మాట్లాడారు. మీలా వెన్నుపోటు పొడిచే రక్తం కాదని, జగన్ నువిమర్శించే...

నీతిలేని నాయకుడెవరంటే భవిష్యత్తులో చంద్రబాబునే చూపిస్తారు : విజయసాయిరెడ్డి

నీతిలేని నాయకుడు ఎవరని అడిగితే భవిష్యత్తు తరాలు చంద్రబాబునే చూపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు నాయుడు చేసినన్ని అరాచకాలు దేశంలో ఎవరూ...

రాజీనామా చేసిరా.. మాట్లాడుదాం : చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని, మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదుని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ మూడురాజధానులపై జగన్ చేసిన...

రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం

శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ,కార్య నిర్వాహక వ్యవస్థ దేనికవే స్వతంత్రమైనవని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏ వ్యవస్థ అయినా తమ పరిధిలో పనిచేస్తేనే మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని తెలిపారు. మూడు రాజధానుల,...

ఆ అధికారం న్యాయస్థానానికి లేదు : ధర్మాన

కోర్టులు న్యాయాన్ని చెప్పగలవు కానీ చట్టాన్ని రూపొందించలేవని జస్టిస్ వర్మ చెప్పారని వైసీపీ ఎమ్మెల్యేల ధర్మాన ప్రసాద రావు తెలిపారు. అసెంబ్లీలో మూడు రాజధానాలపై గురువారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో ధర్మాన మాట్లాడారు.....

మెడలు వంచి ప్రజలకు మేలు చేయించడమే మా ఉద్దేశం : అచ్చెన్నాయుడు

ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా? అని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని జగన్ చెప్పలేదా? అని నిలదీశారు.  మంగళగిరిలోని టీడీపీ...