Category: Politics

ఇంగితజ్ఞానంలేని వ్యక్తులు మంత్రులు కావడం దౌర్భాగ్యం : బుచ్చయ్య చౌదరి

పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు వైఫల్యం జగన్మోహన్ రెడ్డిదేనని, పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారు? టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. డిసెంబర్ 20 కల్లా పూర్తి...

వంశీ దారెటు..?

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలి వీచినా గన్నవరంలో వంశీ గెలుపును జగన్ ప్రభంజనం ఆపలేకపోయింది. తక్కువ మెజార్టీతో గెలిచినప్పటీకీ రెండోసారి అక్కడి ప్రజలు వంశీని ఆదరించారు. అంతవరకు బాగానే ఉంది. తదనంతరం వంశీ...

రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోంది : యనమల

రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని, ఈ చతుష్టయ సభ్యులైన జగన్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా పాలిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల...

ఉమా.. ఆడో మగో చూపించుకుని సర్టిఫికెట్ తెచ్చుకో : అంబటి

దేవినేని ఉమా.. ఆడో మగో డాక్టర్ కు చూపించి సర్టిఫికెట్ తెచ్చుకో అంటూ నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవినేని ఉమా మహేశ్వరరావు అంబటి శనివారం కౌంటర్...

మా వాళ్లపై దాడులు చేస్తే మర్యాద దక్కదు : పవన్ కళ్యాణ్

వ్యవసాయాన్ని 80 శాతం కౌలు రైతులే చేస్తున్నారని,  కౌలు రైతులను ఆదుకునేవారే లేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కౌలు రైతులకు పరిహారం అందించిన అనంతరం చింతలపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ...

శాంతిభద్రతల్లో వైఫల్యం చెందారు : చంద్రబాబు

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలపై...