జగన్ కు కాపులు అంటే ఎందుకంత కక్ష? : టీడీపీ ఎమ్మెల్యే అనగాని
వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువని, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు....
కరోనా వల్ల ఏపీకి ఆదాయం తగ్గలేదు : ఎమ్మెల్సీ అశోక్ బాబు
కరోనాతో చాలారాష్ట్రాలు తీవ్రంగా ఆదాయంకోల్పోయినా, ఏపీప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గలేదని, జీఎస్టీచెల్లింపలు, ఇతరత్రా మార్గాల్లో ఆదాయం మూడేళ్లలో బాగానే పెరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. ‘‘కరోనాను బూచిగా చూపుతూ, ఆదాయం...
ఎవరితోనూ పొత్తులుండవు : రాహుల్ గాంధీ
టీఆర్ఎస్తో పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మీడియాతో ఏదిపడితే అది మాట్లాడవద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో శనివారం రాహుల్ భేటీ అయ్యారు....
చంద్రబాబు ఫ్ట్రస్టేషన్లో మాట్లాడుతున్నారు : మంత్రి అంబటి
చంద్రబాబు పర్యటనకు జనం స్పందన కరువైందని నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు లేదని మండిపడ్డారు. ఫ్రస్టేషన్లో చంద్రబాబు గందరగోళంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు....
జగన్ అనే సింహం సింగిల్గానే వస్తుంది: మంత్రి జోగి రమేష్
టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల కోసం పోరాటం చేస్తే, పవన్ కల్యాణ్ ప్యాకేజ్ కోసం ఆరాటపడుతుంటాడని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దొందూ దొందేనని విమర్శించారు. వారేమీ కొత్త ప్రత్యామ్నాయం...
లబ్ధిదారుడుని వాలంటీర్ ఎన్నిక చేయడమేంటి.? : హైకోర్టు
వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని, లబ్ధిదారుడిని వాలంటీర్లు ఎంపిక చేయడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అర్హులకు రాజకీయకక్షతో వైఎస్సార్ చేయూత పథకం నిలిపివేయడంపై హైకోర్టులో...