మనమంతా సీఎం జగన్ కు అండగా నిలవాలి : మంత్రులు
చంద్రబాబు హయాంలో మద్యాన్ని జీవనదుల్లా పారించారని ఏపీ మంత్రులు మండిపడ్డారు. మద్యం పేరుతో చంద్రబాబు వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం నంద్యాల జిల్లాలో పర్యటించారు....
జగన్ ను ఇంటికి పంపాలన్న ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది : చంద్రబాబు
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారని, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సభలో చంద్రాబాబు మాట్లాడుతూ..’’ ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు....
వాళ్లే తగలబెట్టి వేరే వాళ్లపై నెడుతున్నారు : చంద్రబాబు
కోనసీమను వైసీపీ మనుషులే తగులపెట్టారని, అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడుకు ర్యాలీగా వెళ్తూ చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘పోలీసుల సమక్షంలోనే మంత్రి...
అంబేద్కర్ పేరు పెట్టాలని పార్టీలు, ప్రజలు డిమాండ్ చేశారు. మంత్రి తానేటి వనిత
కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేసాయని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే...
మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన దిగింది. కోనసీమ జిల్లా ముద్దు .. వేరే పేరు వద్దు...
ఖబడ్దార్ అధికారులారా..? మీ సంగతి తేలుస్తాం : అచ్చెన్నాయుడు
మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మహానాడు తెలుగుజాతి పండుగ అని, ఒంగోలులో మహానాడు నిర్వహణకు అనుమతివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడు ఏర్పాట్లపై పార్టీ...