సూటిగా మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 లో ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నట్లు స్పష్టం
అనంతపురంలో సీమాంధ్ర హక్కుల చైతన్య సభ పేరిట బహిరంగ సభ నిర్వహించిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై ఎలా స్పందిస్తారని నూతన నోట్ల వ్యవహారంపై ఏమి మాట్లాడుతారని ఆశించిన...