బ్రేకప్ పై ఆసక్తికర వాఖ్యలు చేసిన హీరో సుశాంత్!

Sushanth:-టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో సుశాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘ కాళిదాసు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుర్రహీరో. ఆ తర్వాత వచ్చిన ‘కరెంట్ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇటీవల వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఈ సినిమాలో సుశాంత్ న్యూ లుక్ ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకుంది.

Sushanth
Sushanth

ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘మళ్ళీ మొదలైంది’ ఈ సినిమా ఓటీటీ లో ప్రసారం కానున్న సంగతి మనకు తెలుసు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుశాంత్, నిఖిల్ బ్రేకప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఈ క్రమంలో నిఖిల్ మొదట మాట్లాడుతూ ఇంట్లో నా వైపు కూర్చుని టీవీ చూస్తుంది. సో బ్రేకప్ గురించి నేను చెప్పలేను అని అన్నాడు.

ఇక బ్రేకప్ గురించి సుశాంత్ మాట్లాడడానికి తాను సరైన సరైన వ్యక్తిని కాదు అని తెలిపాడు. సుశాంత్ కు ఇంకా పెళ్లి కాలేదని కాలేజీ నుంచే బ్రేకప్స్ ఉంటాయని తెలిపాడు. అంతేకాకుండా బ్రేకప్స్ జరిగితేనే మనిషి బావుంటాడు అని తన లైఫ్లో కూడా చిన్న బ్రేకప్స్ ఉన్నాయని తెలిపాడు.

ప్రస్తుతం వీరిద్దరి బ్రేకప్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సుశాంత్ ఫిబ్రవరి 30న విడుదలయ్యే హీరో రవితేజ ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో సుశాంత్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *