చంద్రబాబుకు పవన్ తో ఉన్న బాండ్ ఇదేనా?

Chandrababu And Pawan: 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు లో జనసేన హస్తం ఎంతో కొంత ఉందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలానికి రెండు పార్టీల మధ్య వ్యతిరేకత వచ్చిన తర్వాత విడివిడిగా పార్టీని ముందుకు రానించే ఆలోచనలో ఉన్నారు. ప్రజల్లో మళ్ళీ జనసేన, టీడీపీ ఏకపక్షం గా నిలుస్తారా? ఎన్నికల సమయానికి ఆంధ్ర ప్రదేశ్ పీఠం ఒకటై ఎక్కుతారా? అని రెండు పార్టీల మధ్య నేతల్లో ఈ ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి.

Chandrababu And Pawan
Chandrababu And Pawan

ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వార్తలు మాత్రం బయటకు రాలేదు. ఇటీవల చంద్రబాబు కుప్పంలో జనసేన తో ఉన్న స్నేహం పై చంద్రబాబు లవ్ స్టోరీ కూడా తెలిపాడు. దీనిపై పవన్ కళ్యాణ్ అలాంటి స్పందన స్పందించలేదు. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్న సంగతి తెలిసిందే

2024 ఎన్నికలకు ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి జెండా కడతాయని అంటున్నారు. దీని గురించి శాసనమండలి మాజీ చైర్మన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే పొత్తు లేకపోయినా అప్పటికప్పుడు నిర్ణయం జరుగుతుందని చంద్రబాబు కుప్పంలో అధికారికంగా తెలిపాడు. ఇక దీంతో జనసేన ను వైసీపీ టార్గెట్ చేయడం మామూలే అని చెప్పవచ్చు.

టీడీపీ-జనసేన ఎన్నికలకు ముందు వై ఎస్ ఆర్ సి పి అసంతృప్తికర వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లాభం పొందుతాయి అని చెప్పాలి. ఇతర పార్టీలతో పొత్తులు జనసేన కు బాగా అలవాటె ‘కమ్మ సామాజిక వర్గం తో పవన్ కలిసి వెళుతూ పవన్ కాపులకు అన్యాయం చేస్తున్నాడు’ అనే ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లడం కొత్తేమీ కాదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *