నవంబర్ 10 నుండి అమల్లోకి క్రొత్త కరెన్సీ నోట్లు

రద్దుచేసిన పాత 500, 1000 రూపాయల కరెన్సీ స్థానంలో భారత ప్రభుత్వం కొత్త నోట్లను రూపొందించింది. ఈ మేరకు ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే కొత్త నోట్ల తాలూకు ఫొటోలను రిజర్వ్ బ్యాంక్ వర్గాలు విడుదల చేశాయి. ఎప్పటి నుంచో ఊరిస్తోన్న రూ.2000 నోటుకు కూడా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న నోట్లు నవంబర్ 10 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఆర్బీఐ ఉన్నతాధికారులు చెప్పారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *