నవంబర్ 28 జరగాల్సిన డిగ్రీ పరీక్ష బంద్ కారణంగా డిసెంబర్ 21 కు వాయిదా

రేపు అనగా నవంబర్ 28 న జరగాల్సిన డిగ్రీ మూడవ సెమిస్టర్ జనరల్ ఇంగ్లీష్ పరీక్షను డిసెంబర్ 21 కు వాయిదా వేసినట్లు విక్రమ సింహపురి యూనివర్సిటీ పేర్కొంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *