వచ్చే ఎన్నికల్లో నగరి నుండే పోటీ: సినీనటి వాణీవిశ్వనాథ్
సినిమాల్లో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సినీనటి వాణీవిశ్వనాథ్ తెలుగునేలపై రాజకీయ అరంగ్రేటం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. అది కూడా రాయలసీమ ప్రాంతం నుండి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా...