ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. సభలో వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్ట్రాలు చేయొద్దంటూ మండిపడ్డారు. వివరాల్లోకి...