అనిల్ అవినీతి తేల్చే వరకు నిద్రపోం : కోటంరెడ్డి
నెల్లూరు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్ల కు కొమ్ముకాస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంతు తేల్చే వరకు నిద్ర పోయేది లేదని నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి...