పుర్రెకో బుద్ధి… జిహ్వకో రుచి అని అంటారు పెద్దలు. వారేమీ ఊరికే అనలేదు. ఎన్నో చూసి ఈ సామెత కరెక్ట్ అని డిసైడ్​ అయ్యి మరీ చెప్పి ఉంటారు. అయితే వినూత్నంగా ఆలోచించడం అనేది...