మాలో ఎదురుదాడి, ఊపు తగ్గదు : మాజీమంత్రి అనిల్ April 12, 2022 తొలి కాబినెట్లో బీసీ అయిన తనకు మంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీ అయిన తనకు ఇరిగేషన్ శాఖ కేటాయించారని గుర్తు...