బీహార్ అభివృద్ధి కోసం నా పాదయాత్ర : ప్రశాంత్ కిషోర్ May 5, 2022 దేశంలోనే అత్యంత పేద రాష్ట్రం బీహార్ అని, బీహార్ కు లాలూ, నితీశ్ 30 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కొత్త ఆలోచనలతో బీహార్ ను ముందుకు...