కృతి శెట్టి.. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే.. ఇలా సెన్సేషన్‌గా మారిపోయిన నటి. ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయినా.. ఆ మూవీ విడుదల కాకముందే దాదాపు అరడజను ఆఫర్లు కృతిని వెతుక్కుంటూ వచ్చాయి. అంతే...