యుద్ధ సమయంలో కూల్ గా వివాహం చేసుకున్న ఉక్రెయిన్ జంట!
ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే దిశగా రష్యా చకచక అడుగులు వేస్తుంది. అక్కడ ఉన్న వేర్పాటువాద ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించుకుని వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఇలా ఒక్కొక్క దానిని ఆక్రమిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే...