ఎండాకాలం వచ్చేసిందంటే చాలు అందరి చూపు శీతలపానియాలపైనే ఉంటుంది. ఎండ తీవ్రత నుండి ఉపశమనం కోసం వీటిని తాగుతారు. ఎండ ధాటికి ఒంట్లో చల్లదనాన్ని నింపుకునేందుకు ప్రతి ఒక్కరూ ఈ శీతల పానియాలను ఇష్టపడతారు....