రాజీనామా చేస్తున్నా..కాజీ జగన్ తోనే ఉంటా : మాజీమంత్రి సుచరిత
కేబినెట్లో మంత్రి పదవి దక్కని వారి అసంతృప్తులు కొనసాగుతున్నాయి. పలువురు అలక వీడినా మరికొందరు అసంతృప్తిలోనే ఉన్నారు. ఆశించిన వారికి కొనసాగించకపోవడంతో పదవులు కోల్పయిన మంత్రులు, పార్టీకి సేవచేసిన వాళ్లు అలకబూనారు. ఇక గుంటూరు...