ఇప్పటికే కొత్త మంత్రుల ఎంపికను జగన్ పూర్తి చేశారు. అధికారికంగా ఆ వివరాలను ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. నిన్ననే మంత్రుల పేర్ల జాబితా గవర్నర్ కార్యాలయానికి చేరాయి. నేడు గవర్నర్ ను కలిసి జగన్...