జూనియర్ కోసం ఏ రోజైనా ఆలోచించారా.? : మంత్రి అప్పలరాజు
సినీ పరిశ్రమపై ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ ట్వీట్లు చేస్తున్నారు పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు మండిపడ్డారు. ఈ మేరకు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా...