మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇదే తొలిసారి : సజ్జల
విద్యుత్ ఛార్జీలు కొన్ని తరగతులకు స్వల్పంగా పెంచుతూ, దాదాపు రూ.1400 కోట్ల భారాన్ని ఈఆర్సీ అనుమతి ఇచ్చిన మేరకు పెంచడం జరిగిందని, అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా...