వచ్చేనెల 11న మంత్రివర్గ విస్తరణ..ఉండేదెవరు..ఊడేదెవరు.?
ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం జగన్ ముహూర్తం సిద్ధం చేశారన్న ప్రచారం ఊపందుకుంది. అది కూడా వచ్చేనెల ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ...