బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు వంటివి జరుగుతుంటాయని హోమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం విశాఖపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ను హోమంత్రి సందర్శించారు....