గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని తాను ఎప్పుడూ తిట్టలేదని, టీడీపీని లోకేష్ బాబు నడిపిన తీరును మాత్రమే తాను తిట్టానని అన్నారు. అంతేగాని...